అందుబాటులో డెంగీ నివారణ మాత్రలు


Sat,September 14, 2019 04:16 AM

నందిపేట్ : డెంగీ వ్యాధి నివారణ మాత్రలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి విజయ్‌భాస్కర్ శుక్రవారం తెలిపారు. డెంగీ రాకుండా ముం దస్తు జాగ్రత్తగా ప్రభుత్వం హోమియోపతి మందులను సరఫరా చేస్తోందని చెప్పారు. మండల ప్రజలు దవాఖానకు వచ్చి మందులు తీసుకోవచ్చని, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రవేటు స్కూళ్ల ద్వార మందుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...