ఈవీపీ యాప్ ద్వారా ఓటర్ల వివరాల నమోదు


Thu,September 12, 2019 04:48 AM

ఇందూరు: ఈవీపీ (ఎలక్ట్రారల్ వెరిఫికేషన్ ప్రోగ్రాం) యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఓటర్ల వివరాలను చూసుకొని సరిచేసుకోవచ్చని ఎన్నికల నమోదు అధికారి జాన్ సాంసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ ఐడీ, ఫొటో, పేరు, తండ్రి పేరు, చిరునామా, పోలింగ్ స్టేషన్ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటి చిరునామా, పేరుతో పాటు పోలింగ్ స్టేషన్ వివరాలను జీయోట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...