ఎమ్మెల్యేపై అభిమానంతో..


Thu,September 12, 2019 04:47 AM

ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచారు. నియోజకవర్గంలో ఎన్నో పనులను సీఏం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితక్క సహకారాలతో చేసిండ్రు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై అభిమానంతోనే మండలంలో ఆయన చేసిన కొన్ని అభివృద్ధి పనులతో సెట్టింగ్ ఏర్పాటు చేశాం.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...