ఎంపీడీవోకు మొక్క అందజేత


Tue,September 10, 2019 12:50 AM

ధర్పల్లి : మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీ వో నటరాజ్‌కు మొక్కను అందజేశారు. ఎంపీడీవో కార్యాలయలో ఆయన ను కలిసిన మండల సర్పంచులు ఎంపీడీవో నూతనంగా బాధ్యతలు స్వీక రించిన దృష్ట్యా ఆయనను సన్మానించి మొక్కను బహుమతిగా అందజేశా రు. అందరి సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని, 30రోజుల ప్రణాళిక కార్యాచరణను విజయవంతం చేద్దామని ఎంపీడీవో పిలుపుని చ్చారు. కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...