ట్రాఫిక్ క్రేన్ డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన సీపీ


Sun,September 8, 2019 03:49 AM

నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో ట్రాఫిక్ క్రేన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హరిసింగ్‌పై వచ్చిన డబ్బులు వసూళ్ల ఆరోపణలపై ఏసీపీతో విచారణ చేయించారు. మూడు రోజుల క్రితం ట్రాఫిక్ క్రేన్ డ్రైవర్ వాహనాల తనిఖీ సందర్భంగా డబ్బులు వసూలు చేశారని సమాచారం మేరకు శనివారం సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...