మేకల యజమానులకు జరిమానా


Sun,September 8, 2019 03:49 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: గ్రామ శివారులో నాటిన హరిత హారం మొక్కలను మేకలు మేసినందుకు మేకల యజమానులకు వెల్లుట్ల పేట జీపీ అధికారులు రూ.ఐదు వేల జరిమానా విధించారు. గ్రామంలోని ఓట్ల సాయిలు, కరెల్ నర్సయ్య, నిరుడు నారాయణ చెందిన మేకలు శుక్రవారం గ్రామ శివారులో హరితహారం మొక్కలను మేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. యజమానులకు జరిమానా విధించినట్లు జీపీ అధికారులు తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...