శాంతియుతంగా నిర్వహించుకోవాలి


Sun,September 8, 2019 03:49 AM

పిట్లం: వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు అన్నారు. ఆయన శనివారం మండలకేంద్రంలోని పోలీస్టేషన్‌లో మండప నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్సై సుధాకర్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...