సంప్రదాయ అలవాట్లతోనే మెరుగైన జీవనం


Sat,September 7, 2019 01:11 AM

మానవ మనుగడకు రసాయనిక ఎరువులను వాడకుండా సంప్రదాయ సేంద్రియ ఎరువులను వాడితే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని విజయ్ హైస్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థులు కె.అద్విత, బి.విజ్ఞ తమ ప్రాజెక్టు ద్వారా తెలియజేశారు. సహజ పద్ధతులలో తయారు చేసిన నూనెలు వాడితే బాగుంటుందన్నారు. వ్యాయమాన్ని జీవన విధానంలో భాగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉంటారని తెలిపారు. ఆహారం తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యం దరిచేరదన్నారు. విచ్చల విడిగా రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటుందని తమ ప్రాజెక్టు ద్వారా ఈ విద్యార్థులు తెలియజేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...