1 నుంచి పొగాకు దుష్ఫలితాలపై ప్రచారాలు


Sat,August 24, 2019 12:43 AM

ఖలీల్‌వాడి: పొగాకు ఉత్పత్తుల వాడకం కలిగించే మరణాలపై విస్తృత ప్రచారం కొత్త ఫొటోతో సహా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మొదలుకాబోతున్నది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి చిత్రం వాడాలన్నదానిపై ఇప్పటికే పొగాకు ఉత్పత్తి సంస్థలతో పాటు పంపిణీ దారులకు, చిల్లర వర్తకులకు, దిగుమతిదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందజేసింది. పొగాకు ఉత్పత్తి పదార్థం కవర్ పైన ఇక నుంచి కనీసం 85శాతం హెచ్చరిక ఫొటో, ఇతర అంశాలను ముద్రించాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...