మార్కెట్ షెడ్డును పరిశీలించిన అధికారులు


Fri,August 23, 2019 04:13 AM

నందిపేట్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ షెడ్డును గురువారం కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో మార్కెట్ షెడ్డును నిర్మించనున్నారు. అందుకుగాను నమూనాగా నందిపేట్ మార్కెట్ షెడ్డును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఉపాధి హామీ ఏపీడీ సాయన్న, ఇతర అధికారులు, నందిపేట్ ఎంపీడీవో నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...