గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలి


Tue,June 18, 2019 01:11 AM

మెండోరా: గ్రామాభివృద్ధి అందరి బాధ్యత అని సర్పంచ్ మిస్బావొద్దీన్ అన్నారు. మండలంలోని పోచంపాడ్ గ్రామపంచాయతీ కార్యాలయం లో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సం పంగి సతీశ్, కార్యదర్శి, వార్డు సభ్యులు సత్యమ్మ, లక్ష్మి, నజీర్, నాయకులు ప్రమోద్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, భాస్కర్‌గౌడ్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...