బెటాలియన్ సిబ్బందికి అవగాహన సదస్సు


Wed,June 12, 2019 03:12 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రత్యే క పోలీస్ ఏడో బెటాలియన్‌లో నిర్వహిస్తున్న టీవోటీ కోర్సులో భాగంగా వివిధ జిల్లాల బెటాలియన్‌లకు చెందిన పోలీ సు ఆఫీసర్లుకు, సిబ్బంది బెటాలియన్ కమాండెంట్ ఎన్‌వీ సాంబయ్య ఆధ్వర్యంలో మంగళవారం ప ర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ పాజిటీవ్ ఆటిట్యూ డ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై తెలంగాణ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహె చ్. ఆంజనేయులు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎస్‌వీఎస్ శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్ క మాండెంట్లు దేవిదాస్ రాథోడ్, కేవీ రమ ణ, ఆర్‌ఐ ఎం.శ్రీనివాస్‌రావు, వి.సంజీవ్‌రెడ్డి, వీసీహెచ్ కోటయ్య, శిక్షణ సిబ్బం ది పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...