కల్లూర్‌లో సీతారాముల కల్యాణం


Sun,April 14, 2019 01:33 AM

కోటగిరి: శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని కల్లూర్‌లో ఉన్న శ్రీరామలయంలో సీ తారాముల కల్యాణ వేడుకలను శనివారం ఘ నంగా నిర్వహించారు. గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో సీతారాము ల కల్యాణ వేడుకలను వైభవంగా చేపట్టారు. వేద పండితులు స్వామివారికి అభిషేకాలు, ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో ఆల యం కిటకిటలాడింది. కార్యక్రమంలో గ్రామపెద్దలు పొతంగల్ విండో మాజీ చైర్మన్ నరేంద్రరెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, స్థానిక సర్పం చ్ వోలె లక్ష్మి, గ్రామ అధ్యక్షుడు రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సోండె లింగప్ప, గ్రామ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ పటేల్, కాశీనాథ్ పటేల్, అంకం విఠల్, శంకర్ పటేల్, వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మువ్వ నాగేశ్వరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...