టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి


Thu,September 20, 2018 01:07 AM

ఇందల్వాయి: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్‌ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మేదిరాజ్, గురడికాపు, ఎస్సీ కులాలకు చెందిన 80మంది యువకులు బుధవారం కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితలై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...