బీజేపీ యువ మోర్చా బాధ్యుల ఎంపిక


Thu,September 20, 2018 01:06 AM

మోర్తాడ్ : బీజేపీ యువ మోర్చా మండల బాధ్యులను బుధవారం ఎంపిక చేశారు. ఉపాధ్యక్షుడిగా మోర్తాడ్‌కు చెందిన రొయ్య అంజు, కార్యదర్శిగా పాలెం గ్రామానికి చెందిన శివ ఎంపికయ్యారు. వీరికి బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి నియామకపు పత్రాలను అందజేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు పుప్పాల నరేశ్, మండల ప్రధాన కార్యదర్శి మనోజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...