వ్యక్తిగత శుభ్రత పాటించాలి


Thu,September 20, 2018 01:06 AM

భీమ్‌గల్ : విద్యార్థులు ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలని వైద్యురాలు ప్రత్యూష అన్నారు. మండలంలోని సంతోష్‌నగర్ తండా ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మాట్లాడారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ అఖిల, ఏఎన్‌ఎం దినోజ, ఉపాధ్యాయులు జనార్దన్, సంధ్యారాణి, విద్యా కమిటీ అధ్యక్షురాలు జమున పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...