రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


Wed,September 19, 2018 02:46 AM

ముప్కాల్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహిస్తున్న అం డర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు అదితి 10వ తరగతి, మనీషా 9వ తరగతి విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపా ధ్యాయుడు రాంమోహన్ మంగళవారం తెలిపారు. సోమ వారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి సాధించినట్లు వారు తెలిపారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అదితి, మనీషాలను ఉపాధ్యాయు లు అభినందించారు. కార్యక్రమంలో పీడీ చంద్రప్రకాశ్, ఉపాధ్యాయులు గోపీనాథ్, సురేశ్ పాల్గొన్నారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...