రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు పెర్కిట్ విద్యార్థి ఎంపిక


Wed,September 19, 2018 02:46 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ మండలం పెర్కిట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి నర్సింహా రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రదానోపాధ్యాయులు బి.సీతయ్య తెలిపారు. ఇటీవల జరిగిన ఉ మ్మడి జిల్లా స్థాయి యోగా పోటీల్లో విద్యార్థి నర్సింహా అ ద్భుత ప్రతిభతో రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర స్థాయి యో గా పోటీలకు ఎంపికైన విద్యార్థి నర్సింహాను అభినందించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, లక్ష్మణ్, నాగేష్, గంగాధర్, నాగశయన్, గంగారాం, రాజేందర్‌గౌడ్, రవంతి, భాగ్యవతి, సుజాత, రాధాబాయి, భారతి, జ్యోతి, సుజాత, విజయశ్రీ, జయంతి, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...