బీసీ కార్పొరేషన్ చెక్కుల అందజేత


Thu,September 6, 2018 12:51 AM

మోర్తాడ్: వందశాతం సబ్సిడీతో రూ.50వేల చొప్పున పాలెం గ్రామానికి చెందిన మాధవి, మోర్తాడ్‌కు చెందిన సతీష్‌కు మంజూరైన బీసీ కార్పొరేషన్ రుణాల చెక్కులను ఎంపీపీ కల్లెడచిన్నయ్య బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...