అన్ని శాఖల సమన్వయంతోనే..


Fri,December 13, 2019 01:25 AM

జిల్లాలో ధాన్యం సేకరణ ఉత్సాహంగా కొనసాగుతోంది. వేలాది మంది రైతులకు సంబంధించిన ఈ బృహత్‌ కార్యంతో సంబంధం ఉన్న అన్ని శాఖలను సమన్వయం చేయడంతోనే రైతులకు మద్దతు ధర కల్పించగలుగుతున్నాం. ఇతర ప్రాంతాల ధాన్యం జిల్లాకు రాకుండా పోలీసు శాఖ సహకారంతో అడ్డుకోగలగడం ఇందులో ప్రధాన విజయం. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతుల ఖాతాల్లో డబ్బులు సైతం ఎప్పటికప్పుడు జమ చేస్తున్నాం. ఇతర ప్రాంతాల ధాన్యం రాకుండా అడ్డుకోవడంతో.. మన జిల్లా రైతులకు ప్రైవేటుగా కూడా మద్దతు ధర దక్కుతోంది.
- చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...