25 మండలాల్లో కురిసిన వర్షం


Wed,December 4, 2019 12:49 AM

l.5 మి.మీ సాధారణ వర్షపాతం రికార్డు
నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా 25మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కేతేపల్లిలో 55.2 మి.మీ. నమోదు కాగా అత్యల్పంగా శాలిగౌరారంలో 2.4 మి.మీ. నమోదై సగటు వర్షపాతం .5 మి.మీగా రికార్డయింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 695.1 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 650.6 మి.మీ. కురిసింది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...