27మంది ఉపాధ్యాయులు


Fri,November 15, 2019 02:57 AM

నల్లగొండవిద్యావిభాగం: టీఆర్‌టీ 2017 ఇంగ్లిష్‌మీడియం ఎస్‌జీటీ పోస్టులకు అవసరమైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులను గురువారం డీఈఓ కార్యాలయంలో అధికారులు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 33 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 30 మంది హాజరయ్యా రు. అయితే నియామక ఉత్తర్వులను 27మంది తీసుకున్నారు. వీరంతా శుక్రవారం ఆయా పాఠశాలల్లో విధు ల్లో చేరనున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీఈఓ భిక్షపతి, యాద్రాది జిల్లా డీఈఓ చైతన్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...