ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం


Mon,November 4, 2019 02:02 AM

మర్రిగూడ : మండలంలోని యరుగండ్లపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు 2001-02 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అలనాటి జ్ణాపకాలను నెమరువేసుకుంటూ పాఠశాల ఆవరణలో సరదాగా గడిపారు. అనంతరం విద్యార్థులు అప్పటి గురువులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొనుగోటి రవీందర్‌రావు, సత్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మల్లయ్య, జార్జీ, రాంరెడ్డి, సుధాకర్, వసంత్‌కుమార్, పూర్వ విద్యార్థులు అబ్దుల్ రజాక్, వల్లాముల శ్రీను, పాండురంగారెడ్డి, అబ్బాచారి, రామాచారి, జంగయ్య, శోభన్‌బాబు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...