సాఫీగా ప్రయాణం


Sat,November 2, 2019 01:05 AM

-సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుతున్న ప్రయాణికులు
-28వ రోజు 274 బస్సులు నడిపిన ఆర్టీసీ అధికారులు
నల్లగొండ సిటీ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొసాగిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అధికారులు తాత్కాలిక సిబ్బందికి టిమ్స్ మిషన్లపై అవగాహన కల్పించి టికెట్లు జారీ చేసే విధంగా చర్య లు తీసుకుంటున్నారు. ప్రసుత్తం అన్ని రూట్లలో టికెట్లు జారీ చేస్తున్నారు. డిపో మేనేజర్లు ,నోడలు అధికారులు ఉదయం 4 గంటల నుంచి డిపోలో చేరుకుని అన్ని రూట్లకు బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు సాఫీగా నడుస్తుండడంతో బస్టాండ్లు సందడిగా మారుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో శుక్రవారం 274 బస్సులను ఆయా రూట్లలో నడిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...