అపూర్వ సమ్మేళనం


Mon,September 16, 2019 03:41 AM

నల్లగొండ కల్చరల్ : జిల్లాకేంద్రంలోని వివేకానంద పాఠశాలలో 1992-93 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ రోడ్డులోని మనోరమ హోటల్‌లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భగవంతరెడ్డి, విద్యార్థులు నాగలక్ష్మి, అరుణ, ప్రసన్న, గాయత్రి, శ్రీదేవి, జగదీష్, చక్రదర్, దేవేందర్, శేఖర్, సూరి, శివ, రమేష్, సంతోష్, శ్రీను, హనుమాన్, ప్రవీణ్, సురేందర్ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...