21 మండలాల్లో వర్షం


Mon,September 16, 2019 03:41 AM

నీలగిరి : జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు కురవగా సగటున 11.2మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిడుమనూరులో 50.6 మి.మీ., అత్యల్పంగా చందంపేటలో 2.7 మీ.మీ వర్షపాతం నమోదైంది. త్రిపురారంలో-38.8, వేములపల్లి-37.6 మిర్యాలగూడ-30.3, తిరుమలగిరిసాగర్-28.2, అనుముల-26.6, పెద్దవూర-19.4, దామరచర్ల-14.7 శాలిగౌరారం-11.6, పీఏపల్లి-10.4, గుర్రంపోడు-9.3, అడవిదేవులపల్లి-8.3, కనగల్-7.4, దేవరకొండ-7.0, చిట్యాల-6.8, నార్కట్‌పల్లి-6.7, కట్టంగూర్-6.5, చండూర్‌లో-5.7, మునుగోడు-5.1, కేతేపల్లిలో-3.0, చందంపేటలో 2.7 వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 433.4 మి.మీ. వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 322.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. పంట కాలానికి సంబంధించి సాధారణ వర్షపాతానికి 26 శాతం తక్కువగా కురిసింది.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...