శ్రీవారి ఖజానాకు రూ.15,18,849 ఆదాయం


Mon,September 16, 2019 03:40 AM


శ్రీవారి ఖజానాకు రూ. 15,18,849 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 2,36,220, రూ.150 టిక్కెట్టు దర్శనంలో రూ.2,14,100, గదులు విచారణ శాఖతో రూ.66,380, ప్రసాద విక్రయాలతో రూ.5,81,45 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...