శాస్ర్తోక్తంగా శ్రీలక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణం


Mon,September 16, 2019 03:40 AM

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి నిత్యకల్యాణోత్సవం ఆలయ అర్చకులచే ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవంలలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్యప్రాసన నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ త లంబ్రాలతో నిత్యకల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, కార్యనిర్వాహణాధికారి ఉదయభాస్కర్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...