పెయింటింగ్‌లో ద్వితీయ బహుమతి


Sat,September 14, 2019 04:25 AM

యైటింక్లయిన్‌కాలనీ : అల్లూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎం.అక్షితకు పెయింటింగు విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. జిల్లా స్థాయి స్వచ్ఛ పక్షోత్సవాల పోటీల్లో సదరు విద్యార్థిని పాల్గొని ప్రతిభ చాటింది. దీంతో శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి, ప్రశాంసా పత్రం అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్‌ఎం గోపికృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...