సాగర్‌లో పర్యాటకుల సందడి


Fri,September 13, 2019 04:34 AM

నందికొండ : నందికొండ : నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో నిండడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యాం క్రస్ట్‌గేట్ల నుంచి ఎగిసిపడుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి కొత్త బ్రిడ్జి వరకు పరిసరాల్లో గురువారం సందడి వాతావరణం నెలకొన్నది. సాగర్ అందాలను సెల్‌ఫోన్లలో బంధిస్తూ, సెల్ఫీలు దిగుతు సరదగా గడుపుతున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...