గిరిజన ఉద్యోగుల సన్మానం


Mon,August 26, 2019 01:47 AM

మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండల మిర్యాలగూడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన లావూరి మేగ్యానాయక్‌ను ఆదివారం ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాల వేసి శాలువాతో సన్మానించారు. సన్మానించిన వారిలో భాష్య నాయక్, దశరథ నాయక్, భీమ్లానాయక్, సేవ్యానాయక్, శంకర్‌నాయక్ ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...