హరితహారంలో అందరూ భాగస్వాములవ్వాలి


Mon,August 26, 2019 01:46 AM

మిర్యాలగూడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరతహారం నిర్వహిస్తుందని ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆలగడప సర్పంచ్ చెన్నబోయిన శ్రీనివాస్ కోరారు. ఆదివారం మండల పరిధిలోని ఆలగడలో ఎన్‌ఎస్పీ కాలువ వెంట సుమారు రెండు వందల మొక్కలు గ్రామస్తులతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనవ మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...