శ్రీ చైతన్యడిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే


Mon,August 26, 2019 01:45 AM

మిర్యాలగూడ టౌన్: పట్టణంలోని శ్రీ చైతన్యడిగ్రీ కళాశాలలో శనివారం రాత్రి ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు సాంస్కృతిక సినీ గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. ఈసందర్భంగా కరస్పాండెంట్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ సీనియర్ జూనియర్ విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో విద్య నభ్యసించాలన్నారు. సీనియర్ల సలహాలు పాటిస్తూ జూనియర్లు విద్యలో రా ణించాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నరేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, పీఎల్‌ఎన్‌రెడ్డి, చైతన్య, రాజు, రవీందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...