రాఘవ మృతికి ఎమ్మెల్యే సంతాపం


Sun,August 25, 2019 01:53 AM

మిర్యాలగూడ టౌన్: ఆమనగల్లు గ్రామానికి చెందిన గుండెబోయిన రాఘవ (22) రోడ్డు ప్ర మాదంలో మృతి చెందగా, ఏరియా దవాఖాన లో మృతదేహాన్ని శనివారం ఎమ్మెల్యే నల్లమో తు భాస్కర్‌రావు సందర్శించారు. ప్రమాద కా రణాలు అడిగి తెలుసుకుని మృ తుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట పేరాల కృపాకర్ రావు, కుర్రవిష్ణు, నరేందర్, దేవరాజ్, వెంకటనారాయణ, అనం తయ్య, రవి, శ్రీనివాస్ ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...