రిజర్వేషన్లపై అవగాహన పుస్తకం ఆవిష్కరణ


Sun,August 25, 2019 01:53 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి రూపొందించిన పుస్తకాన్ని శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్, అన్నభీమోజు నాగార్జునచారి, ధీరావత్ స్కైలాబ్‌నాయక్, తాళ్లపల్లి రవి, పరమేష్, సైదులు గంగపుత్ర, కోల సైదులు, వీ.వెంకటేష్, నాగభూషణం, నారాయణరెడ్డి, ధర్మపాల్‌రెడ్డి, మా డుగుల శ్రీనివాస్, అంజయ్య, పర్వతాలు, శివలింగం, హరికిషన్, వెంకయ్య, సైదులు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...