ఘనంగా ఆంజనేయస్వామి పండుగ


Sun,August 25, 2019 01:52 AM

అడవిదేవులపల్ల్లి : మండలంలోని బాల్నేంపల్లిలో శనివారం ఆంజనేయస్వామి పండుగను చాలా ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే గ్రామస్తులు ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం మొక్కుబడులు ఉన్నవారు ప్రభలను బండ్లకు కట్టుకొని గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్, సర్పంచ్ కుర్రా బీమ్లానాయక్, ఎంపీటీసీ రమావత్ బాలు, మోతిలాల్, స్వామి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...