డాక్టర్ ఆనంద్‌కు జాతీయస్థాయి ఆవార్డు


Sun,August 25, 2019 01:52 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ : పట్టణానికి చెందిన డాక్టర్ ఆనంద్‌కు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో శనివారం నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించినందుకు గాను జాతీయస్థాయి ఆవార్డు అందజేశారు. ఈఆవార్డును తెలంగాణ భవన్ కమిషనర్ వేణుగోపాలాచారి, జస్టిస్ పీఎస్ నారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. బంజారా మహిళా ఎన్‌జీఓ ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ ఆవార్డును అందజేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...