పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్


Sat,August 24, 2019 01:19 AM

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం సందర్శించారు. సమస్యలను మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి దవాఖానలో అవసరమైన ఇన్వర్టర్ ఏర్పాటుకు ఆదే శాలు జారీచేశారు. 24గంటలు వైద్యులు అందు బాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యసేవలు అం దించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ పల్లె కళ్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ ప్ర త్యేకాధికారి శ్రీనివాసమూర్తి, తహసీల్దారు కృష్ణయ్య, ఎంపీడీఓ నరేందర్ ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...