పీహెచ్‌సీని తనిఖీ చేసిన నేషనల్ హెల్త్ టీం


Thu,August 22, 2019 01:23 AM

-తెలంగాణలో బీజేపీకి అధికారం కలే.. : ఉత్తమ్
దేవరకొండ, నమస్తేతెలంగా ణ : తెలంగాణలో అధికారంలోకి వస్తుందని బీజేపీ కలగంటుందని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సాయిశివ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, కాంగ్రెస్ అన్ని మతాలను, కులాలను కలుపుకొని పనిచేస్తుందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని అన్నారు. తనకు ఓట్లువేసి గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ మాజీ నాయకుడు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, రమావత్ జగన్‌లాల్, పీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...