భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభ : ఆర్‌ఐ


Thu,August 22, 2019 01:21 AM

మిర్యాలగూడ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి రికార్డుల పనుల్లో సరి కాని, మిగిలి పోయిన సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలం పరిధిలోని తుంగపహాడ్ లో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన చివరి అవకాశమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సజ్జల శ్రీనివాస్‌రెడ్డి, కంచుగట్ల లింగయ్యయాదవ్, వీఆర్‌ఓలు నర్సయ్య, నజీర్ తదిరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...