రిజర్వేషన్లు తగ్గిస్తే సహించబోం : లింగయ్యగౌడ్


Thu,August 22, 2019 01:21 AM

మిర్యాలగూడ టౌన్: కేంద్రం రిజర్వేషన్లు తగ్గిస్తే సహించేది లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ అన్నారు. దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు నిరసిస్తూ బుధవారం అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, జానయ్య, వంశీ, అశోక్, సైదులు, సత్యం, నాగరాజు, సురేష్, వెంకన్న పాల్గొన్నారు.

రిజర్వేషన్లు తగ్గించొద్దని నిరసన
మిర్యాలగూడ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని చేస్తున్నట్లు వంటి కుట్రలకు వ్యతిరేకిస్తూ పట్టణంలోని డా॥ బి.ఆర్. అంబేద్కర్ విగ్ర హం వద్ద బుధవారం దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డా॥ రాజు, మచ్చ ఏడుకొండలు, వస్కుల మట్ట య్య, పరుశురాములు, అం జయ్య, రవినాయక్, శంకర్, సాయి, శ్రీకాంత్, శ్రీను, కొండలు, మోహన్,బాలునాయక్, సైదులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...