సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ గుత్తా


Wed,August 21, 2019 03:36 AM

రామగిరి : శాసనసభ్యుల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, డా.గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల న ర్సింహయ్య, గొంగిడి సునీత, రమావత్ రవీందర్‌నాయక్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి,, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సైదిరెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశంరాంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మోతే సోమిరెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...