క్రీడల్లో ప్రణాళికాయుతంగా రాణించాలి : రామకృష్ణ


Sun,August 18, 2019 01:40 AM

మిర్యాలగూడ టౌన్: క్రీడాకారులు క్రీడల్లో ప్రణాళికాయుతంగా రాణించాలని జిల్లా ఉత్తమ కోచ్ మారబోయిన రామకృష్ణ అన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున జిల్లా ఉత్తమ కోచ్‌గా ఎంపికైన రా మకృష్ణను శనివారం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భం గా రామకృష్ణ మాట్లాడుతూ అవార్డు స్ఫూర్తితో బ్యాడ్మింటన్ క్రీడల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...