వీరారెడ్డికి నివాళి


Fri,August 16, 2019 03:34 AM

మిర్యాలగూడ రూరల్ : మండలంలోని రాయినిపాలెంలో గురువారం సీపీఎం నాయకుడు రావిరెడ్డి వీరారెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి హాజరై వీరారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రాంమూర్తి, వెంకటేశ్వర్లు, డబ్బికార్ మల్లేష్, పురుషోత్తంరెడ్డి, గౌతమ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...