సామాజిక చైతన్యానికి దోహదపడేలా రచనలు చేయాలి: ఎంఈఓ


Fri,August 16, 2019 03:33 AM

వేములపల్లి : నేటి యువత సమాజంలోని అంతరాలను తొలగించి మానవ విలువలను పెంపొందిస్తూ వ్యక్తుల్లో చైతన్యం కలిగించే సాహిత్యం వైపు అడుగులు వేయాలని మండల విద్యాధికారి వీరయ్య అన్నారు. గురువారం మండలంలోని సల్కునూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దూపాటి వెంకటేష్ రాసిన స్వాతంత్ర సమరప్రభాత దేవి పుస్తకాన్ని ఫ్రెండ్స్ యూత్ సహకారంతో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్‌ఎం ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ అంకెపాక రాజు, ఎంపీటీసీ గడ్డం రాములమ్మ, వెంకన్న, శ్రీను, సైదులు, సుదర్శన్ పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...