కస్తూర్బాల్లో తాత్కాలిక సిబ్బంది నియామకం


Wed,August 14, 2019 02:10 AM

-16న నల్లగొండ డైట్‌లో కౌన్సెలింగ్
రామగిరి : నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీ అయిన ప్రత్యేక అధికారులు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలను తాత్కాలిక ప్రతిపాదనపై భర్తీ చేస్తున్నట్లు డీఈఓ పి. సరోజినిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. 2018 జూన్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించి మెరిట్‌లో కలెక్టర్, చైర్‌పర్సన్ సమగ్ర శిక్ష నల్లగొండ ఆమోదంతో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులంతా ఈనెల 16న నల్లగొండ డైట్ కాలేజీలో ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు అన్ని ఒరిజినల్స్‌తో హాజరు కావాలని కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...