ఘనంగా చెన్నకేశవస్వామి కల్యాణం


Tue,August 13, 2019 02:16 AM

అడవిదేవులపలి : మండల కేంద్రానికి చేరువలో కృష్ణానది ఒడ్డున తెలంగాణ సత్రశాల దగ్గర కొలువైన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి 16వ వార్షిక కల్యాణ మహోత్సవాన్ని సోమవారంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు రఘరామశర్మ మాట్లాడుతూ స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్న వారికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయన్నారు. కార్యక్రమంలో కురాకుల రవి ,కోటేశ్వరి, భక్తులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...