యకట్టు రైతాంగం సంతోషంగా ఉండాలి


Tue,August 13, 2019 02:15 AM

వేములపల్లి : సాగర్ ఎడమకాల్వ రైతులు ఎల్లప్పుడు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భారతీయ జ నతా కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ స భ్యుడు జవాజి సత్యనారాయణ అన్నా రు. ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో సోమవారం మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాలు సంవృద్ధ్దిగా కురిసి ప్రాజెక్టులు అన్ని నిండి రెండు కార్ల పంటలకు నీరంది రైతులు సంతోషంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, సాంబమూర్తి, లింగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...