రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..


Mon,August 12, 2019 01:32 AM

నల్లగొండక్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్లగొండ మండలం పానగల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. జిల్లా కేంద్రంలోరని డీఈఓ కార్యాలయంలో స్వీపర్‌గాపని చేస్తున్న కుందారపు కృష్ణయ్య(42) పానగల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 6న సైకిల్‌పై పానగల్‌లోని నందీశ్వరకాలనీలో బంధువుల ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...