ఇసుక ట్రాక్టర్లు పట్టివేత


Mon,August 12, 2019 01:31 AM

పాలకవీడు : మండలంలోని సింగారం గ్రామం మూసీ పరివాహాక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. సింగా రం గ్రామం మూసీవా గు నుంచి శనివారం రాత్రి 9గంటల సమయంలో కొందరు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది గ్రామశివారులో పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి ఎల్లాపురం గ్రామానికి చెందిన యజమానులు కొప్పు వినోద్, చింతల చెరువు వీరబాబులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...